భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థ 1983 లో స్థాపించబడినది. INSAT వ్యవస్థ సమాచార ఉపగ్రహం వ్యవస్థలో ఆసియా-పసిఫిక్ డివిజన్లోనే పెద్దది ప్రస్తుత ఎనిమిది ఉపగ్రహాల సేవల ద్వారా 175 ట్రాన్స్పాండర్ లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ప్రయోగించిన gset 12 పని చేయడం ప్రారంభిస్తే తొమ్మిది ఉపగ్రహాల యొక్క 187 ట్రాన్స్పాండర్ లు అందుబాటులోకి వస్తాయి. ఎంసెట్ వ్యవస్థ కాక టెలికమ్యూనికేషన్స్ శాఖ భారత వాతావరణ శాఖ ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ యొక్క సంయుక్త సాహసం కార్యక్రమం సంయుక్త ఏర్పాటు, ఎంసెట్ వ్యవస్థ యొక్క మొత్తం సమన్వయం మరియు నిర్వహన సమన్వయ కమిటీకి అప్పగించబడింది.2010 సంవత్సరంలో globe ఫోరం స్వీడన్ యొక్క గొప్ప ప్రతిష్టాత్మక globe sustainability రీసెర్చ్ అవార్డ్ ఇస్రో అందుకోవడం మన అంతరిక్ష విజ్ఞానానికి గర్వకారణం.
ఇన్సాట్ తరహా ఉపగ్రహాలను భూ బదిలీ కక్ష్య (జి టి ఓ ) కక్ష్యలో ఉపగ్రహం పై ఉన్న ఇంధనం ద్వారా లిక్విడ్ పీటర్ తో పండిస్తూ వృత్తాకార భూస్థిర కక్ష్యలో 36000km ఎత్తులో ( వృత్తాకారం గా) తిరిగేలా ఆదేశాలు ఇవ్వబడతాయి. సాధారణంగా ఇన్ సెట్ ఉపగ్రహాలను జిఎస్ఎల్వి వాహన నౌక ద్వారా మరియు 3000/2000 kg పైబడిన ఉపగ్రహాలను విదేశీ వాహక నౌకల ద్వారా ఇస్రో ప్రయోగిస్తుంది. దేశ సమాచార వ్యవస్థలో అవసరాల లేదా డిమాండ్ దృష్ట్యా ఇటీవల పిఎస్ఎల్వి - సి 17 ద్వారా 1410 కేజీ బరువు గల జీ సాట్ 12 ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగించబడింది. జిఎస్ఎల్వి - ఎం కె 3 అందుబాటులోకి వస్తే లోనే నాలుగు టన్నుల బరువు గల సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు.
ఇన్సర్ట్ వ్యవస్థ కమ్యూనికేషన్ ప్రసారాలు వాతావరణం మరియు టెలీ ఎడ్యుకేషన్ మరియు టెలీ మెడిసిన్ లాంటి సమాజ అభివృద్ధి అనువర్తనాలు అందిస్తుంది . ఇన్సాట్ అందుతున్న ప్రధాన అనువర్తనాలు:
1. టెలీకమ్యూనికేషన్స్: మొత్తం 883 భూ కేంద్రాల మరియు 1.37 లక్షల VSAT టెర్మినల్స్ ఇన్సాట్ వ్యవస్థలో కలవు. వీటి ద్వారా సాధారణ సమాచార సేవలు మరియు
VSAT టెర్మినల్స్ ద్వారా వాణిజ్య సమాచార సేవలు అందించబడుతున్నాయి.VSAT సేవలు, వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి.
2. టెలివిజన్: మన దేశంలో టెలివిజన్ సేవల వ్యాప్తికి ఇన్సాట్ వ్యవస్థ ప్రధాన ఉత్ప్రేరకం అయింది. డి ఓ ఎస్ వార్షిక నివేదిక ప్రకారం 100% ప్రజలకు 100% ప్రసారాలు అందుతున్నాయి.
3. రేడియో నెట్వర్క్: జాతీయ ప్రాంతీయ నమ్మకమైన రేడియో ఛానల్స్ ని insaat అందిస్తుంది.
4. వాతావరణం: మేఘాల కదలిక దశ, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమ మొదలైనవి ఉపగ్రహం ద్వారా సేకరించి వాతావరణ సమాచారం తెలియజేయబడుతుంది.
5. టెలీ ఎడ్యుకేషన్: దీని ప్రధాన ఉద్దేశం నాణ్యమైన విద్య అన్ని స్థాయిలకు అందించడం. విద్య సేవలకు మన దేశం మొట్ట మొదటిసారిగా విద్య కొరకు ప్రత్యేకించి Edusat ప్రయోగించింది. దీనిద్వారా విస్తృతమైన ఇంటరాక్టివ్ ఎడ్యుకేషనల్ డెలివరీ మోడల్ అందుబాటులోకి వచ్చాయి. ఎడ్యుకేషన్ టీవీ ప్రాథమిక తరగతులకు తమిళ్ మరాటి ఒరియా తెలుగు మరియు హిందీ భాషలలో సేవలు అందించబడుతున్నాయి.
6. టెలీ మెడిసిన్: 2001 లో ప్రారంభించబడినది. దీని ద్వారా రిమోట్ ఆస్పత్రులు టెలీ మెడిసిన్ మొబైల్ యూనిట్లో పట్టణాలలో గల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల తో చేయబడి రిమోట్ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించబడతాయి.382 ఆస్పత్రులు, 60 స్పెషాలిటీ ఆసుపత్రులు, 306 గ్రామీణ/ రిమోట్/ జిల్లా ఆస్పత్రులు/ మెడికల్ కాలేజీలు 16 మొబైల్ టెలీ మెడిసిన్ యూనిట్లు అనుసంధానించబడ్డాయి.
7. మొబైల్ సాటిలైట్ సేవలు: ఇన్సాట్ ద్వారా సులభంగా తీసుకెళ్లి గల పరికరం ద్వారా వాయిస్ మరియు డాటా కమ్యూనికేషన్ సమాచారం పనిచేస్తుంది. ఇది వివిధ ప్రభుత్వ పరిశ్రమల ద్వారా అభివృద్ధి చేయబడింది. ఇది మన దేశంలో ఏ ప్రదేశం లో నైనా అత్యవసరం లో సమాచారానికి విపత్తుల సమయంలో సమాచారానికి కలిగినప్పుడు ఉపయోగించబడుతుంది.
8. సాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ రిస్క్ యు: ఏదైనా దూర వ్యవస్థ కష్టాలు ఆపదల ఆచారం ఏమరుపాటు లేకుండా ఇండియన్ మిషన్ కంట్రోల్ సెంటర్ గ్రహించి భారతీయ తీర గస్తీ దళాలు కేంద్రాలకు చేరవేయ బడుతుంది. సెర్చ్ మరియు రిస్క్ యు తీర గస్తీ దళం , నేవి మరియు వైమానిక దళం ద్వారా చేపట్టబడ్డాయి.
9. గగన్: ఇది భారతీయ ఉపగ్రహ ఆధారిత వృద్ధి వ్యవస్థ బేగం గా పిలుస్తారు ఇది అమలుకు చివరిదశలో ఉంది. ఇది 2013 లో స్థాయిలో పని చేయనుంది.
10. డిజార్డర్ ఇస్ మెంట్ సపోర్ట్ కార్యక్రమం: ఇందులో భాగంగా ISRO వివిధ సేవలు INSAT మరియుIRS ద్వారా అందిస్తుంది. ఉపగ్రహ మరియు ఏరియల్ సర్వేల ను ఉపయోగించి ప్రధాన సహజ విపత్తుల పర్యవేక్షణ, ప్రమాదాలు తెలుసుకునేందుకు డిజిటల్ డాటాబేస్ ఏర్పాటు, నష్టం అంచనాలు లాంటి సేవలు అందించబడతాయి.
No comments:
Post a Comment